10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

song

పల్లవి ;గతనైన కోరికలు నిదుర లేచే నందుకే 
         చిననాటి నా చెలి ప్రియ రాగం అందుకో 
చరణం;తేలి మంచు లోన తెల్ల చీర లోన 
           తెలిగింటి పడచు తీగలాగ వస్తే 
          నడువంపులోనే నఖ చిత్రం గీచి 
          వాత్సాయనునికే దండం పెట్టనా                  //  గతమైన //
చరణం ;జాబిలీ ముఖమేట్టి  జాజి పూలు పెట్టి 
           జిలుగుల నవ్వుతో జానలా వస్తుంటే 
          పెదవిని జుర్రుకోనా వదనం హత్తుకోనా        
         వాత్సాయనునికే దండం పెట్టనా                 //గతమైన //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable