పల్లవి ;కోర నీ కోరిక ఓ చెలీ .....
చేరనీ రాతిరి నీ ఒడి ...
ఏనాటి నుంచో ఈ విరహము
ఈ రేయి తీరునా భారము
చరణం ;కళ్ళలోని తాపము
మేనిలోని పరువము
దాచివుంచితి నీ కోసము
చేరవేయను ఈ మోహము //కోర నీ //
చరణం ;కౌగిలింతలే ప్రియా
కనులలో కొలువైనది
మాఘమాసమే కదా
మణి మాల వేయనా //కోర నీ //
చరణం ;మనస్సులో కోరికలు
పూచే నేడు పూవులుగా
తురుముకోవా నా చెలి
నీ కొప్పులోనే దాగెదను //కోర నీ //
చేరనీ రాతిరి నీ ఒడి ...
ఏనాటి నుంచో ఈ విరహము
ఈ రేయి తీరునా భారము
చరణం ;కళ్ళలోని తాపము
మేనిలోని పరువము
దాచివుంచితి నీ కోసము
చేరవేయను ఈ మోహము //కోర నీ //
చరణం ;కౌగిలింతలే ప్రియా
కనులలో కొలువైనది
మణి మాల వేయనా //కోర నీ //
చరణం ;మనస్సులో కోరికలు
పూచే నేడు పూవులుగా
తురుముకోవా నా చెలి
నీ కొప్పులోనే దాగెదను //కోర నీ //