పల్లవి ;ప్రేయసివే ప్రేయసివే
నా అంత రంగ ప్రేయసివే
నీ చూపే జారేనులే
ప్రియ లయలే రేగెనులే
ఝుమ్మనిలే వళ్లంతా
జల్లని ఈ తుల్లిన్తా
చరణం ;గువ్వల గుసగుసలు నేడే వినిపించే
కోకిల కుహు కుహు లు నేడే వినిపించే
పిచ్చుక కిచకిచలు ఇపుడే వికసించే
జాగారమే నాయగారమై
చిందేసి మనసే సయ్యాటలాడెనే // ప్రేయసివే //
చరణం ;ప్రేమల పదనిసలు నాడు కరువాయే
జాబిలి సరిగమలే నేడు నేలవాయే
వలపుల మధురిమలు ఇపుడు చేలిమాయే
స్వాగాతాలే సహ వాసమై
సహవాసమే సంసారమై
జీవించి మనమూ కాలాలు దాటితే //ప్రేయసివే //
నా అంత రంగ ప్రేయసివే
నీ చూపే జారేనులే
ప్రియ లయలే రేగెనులే
ఝుమ్మనిలే వళ్లంతా
జల్లని ఈ తుల్లిన్తా
చరణం ;గువ్వల గుసగుసలు నేడే వినిపించే
కోకిల కుహు కుహు లు నేడే వినిపించే
పిచ్చుక కిచకిచలు ఇపుడే వికసించే
చిందేసి మనసే సయ్యాటలాడెనే // ప్రేయసివే //
చరణం ;ప్రేమల పదనిసలు నాడు కరువాయే
జాబిలి సరిగమలే నేడు నేలవాయే
వలపుల మధురిమలు ఇపుడు చేలిమాయే
స్వాగాతాలే సహ వాసమై
సహవాసమే సంసారమై
జీవించి మనమూ కాలాలు దాటితే //ప్రేయసివే //
బాగుందండి...
రిప్లయితొలగించండిthank you very much .
రిప్లయితొలగించండి