10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

song

పల్లవి ;వసంత మోము వస్తుందని 
          మనసుకు మాలిక తెస్తుంద ని 
         హృదయ తరంగం లాస్యం చేసెనే 
        మమత విహంగం మరులు చిందేనే 
చరణం ;కలల రాత్రి కవ్విస్తుందని 
            నీ వివృత మోము నవ్విస్తుందని 
            ప్రేమ బంధం చిగురించేనే 
            వలపు రాగం ఆలపిస్తేనే                  //వసంత //
చరణం ;మౌన రాగం వినిపిస్తుందని 
           హృదయ పుష్పం వికసిస్తుందని 
            నీ రాక కోసం వేచి వుంటినే 
            నీ ప్రేమ కోసం పరితపిస్తినే           //వసంత //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable