పల్లవి ; ఏ రాగమైన ఏ పాటయిన
చరణం ;నిశబ్ద సరస్సులలో పక్షులమై వాలుదమా
ఏ తాళమైన ఏ భావ మైన
నీ కోసమే నే పాడుదును
నీ ప్రేమకై వేచేదను
అలలై పారే నీటిలో ఏడడుగులు నడచుదమా
తీరం చేరే అలలన్నీ కలలి నిలేచెను నాడు
కలలన్నీ మారెను మారులై కలతలు తేరెను చూడు //ఏ రాగమైన //
చరణం ;నీ అధర వీదులలో తేనెటీగానై తిరగనా
నీ కొప్పులోన తార హారముగా నిలవనా
నీ హృదయ సీమలోన చిలుకనై పాడనా
నీ మనో ఆలయాన ప్రేమ జెండానై ఎగారనా //ఏ రాగమైన //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable