"సుబ్బారావు బుక్ షాప్ కి వెళ్లి "ఏమండీ !ముప్పయ్ రోజుల్లో బార్యను లొంగ తీసుకోవడం ఎలా ?అనే పుస్తకం ఉందా ?"అని అడిగాడు .
"ఉందండి "అన్నాడు షాప్ వాడు
సుబ్బారావు ఆత్రంగా "ఏ దండీ ?ఎక్కడ ?"అని ప్రశ్నించాడు
"ఒకే కాపీ ఉందండీ .నేను చదువు తుంటే మా ఆవిడ లాక్కెళ్ళింది .ఉండండి .బ్రతిమలాడి తెస్తాను ."
పరుగు తీసాడు బుక్ షాప్ వాడు .
"ఉందండి "అన్నాడు షాప్ వాడు
సుబ్బారావు ఆత్రంగా "ఏ దండీ ?ఎక్కడ ?"అని ప్రశ్నించాడు
"ఒకే కాపీ ఉందండీ .నేను చదువు తుంటే మా ఆవిడ లాక్కెళ్ళింది .ఉండండి .బ్రతిమలాడి తెస్తాను ."