పల్లవి: నవ తేనియ వీణియలో
నవ రాగపు పల్లవిలో
శయనించవె ఓ రాధికా
ఇదేలే మన వేదికా ......
చరణం: ఏల వచ్చెనే భామ
నీ నడుమున నడిరాతిరి నఖరేఖ
ఏల రాయనే భామ
నీ అన్నుల మిన్నులకూ అనుభాష // నవతేనియ //
చరణం: కోరి వచ్చితి నేను
నీ అందము ఉపాసించ హిమవేళ
చోటు ఈయవే వనిత
నీ ఓలము నివాళించ శుభవేళ // నవతేనియ //
నవ రాగపు పల్లవిలో
శయనించవె ఓ రాధికా
ఇదేలే మన వేదికా ......
చరణం: ఏల వచ్చెనే భామ
నీ నడుమున నడిరాతిరి నఖరేఖ
ఏల రాయనే భామ
నీ అన్నుల మిన్నులకూ అనుభాష // నవతేనియ //
చరణం: కోరి వచ్చితి నేను
నీ అందము ఉపాసించ హిమవేళ
చోటు ఈయవే వనిత
నీ ఓలము నివాళించ శుభవేళ // నవతేనియ //