పల్లవి ;నా కలలో వచ్చితి వోయి
నీ వలలో చిక్కితి నోయి
ఏమిటో వినదీ మనసు
ఆగదీ వలపుల వయసు
చరణం ;ఆకాశ వనములోన
స్వప్నాల పందిరి పైన
దోబూచులాదధమోయి
రాగాలోలికించెద రేయీ //నా కలలో //
చరణం ;పండేను కలలూ నాలో
నిండెను మల్లెలు ఎదలో
మెరిసేను బుగ్గన ముత్యం //నా కలలో //