పల్లవి ;కడలి పైన అలల రావే
ఇసుక లోని గుర్తు లీవె
మేను తడిపే ముద్దు నీవే
మమత లోలికే గట్టు నేనే
చరణం ;కల కల రావలలు మురిసినవి
జల జల ఝరులు పారినవి
తల తల మెరుపులు ఎగసినవి
గణ గణ మనసులు మోగినవి // కడలి //
చరణం ;తొలకరి తలపులు కురిసినవి
తరగల పరుగులు తాకినవి
వరదల ప్రేమలు నిండినవి
మార్పుల మరులు మొలచినవి //కడలి //
ఇసుక లోని గుర్తు లీవె
మేను తడిపే ముద్దు నీవే
మమత లోలికే గట్టు నేనే
చరణం ;కల కల రావలలు మురిసినవి
జల జల ఝరులు పారినవి
గణ గణ మనసులు మోగినవి // కడలి //
చరణం ;తొలకరి తలపులు కురిసినవి
తరగల పరుగులు తాకినవి
వరదల ప్రేమలు నిండినవి
మార్పుల మరులు మొలచినవి //కడలి //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable