చరణం ;ప్రియుని లేఖ అందింది
ప్రేమ గీతం పాడాను
మనసు వేగం హెచ్చింది
వయసు తలం వేసింది
చరణం ;అలసిన కనులకు మేలుకోలుపులా
తహతహ పెదవులకు పలకరింపులా
చెదిరిన కురులకు మల్లె పూవులా
ఆడని నడుముకు మరు ఊయలలా //ప్రియుని //
చరణం ;గల గల గాజులు ఎదురు చూసేలా
బిగిసిన రవికను శ్రుతి చేసేలా
విడిచిన చీరకు సమయ మిచ్చేల
విరిసిన బావము నింగి నంటేలా //ప్రియుని //
ప్రేమ గీతం పాడాను
మనసు వేగం హెచ్చింది
వయసు తలం వేసింది
చరణం ;అలసిన కనులకు మేలుకోలుపులా
తహతహ పెదవులకు పలకరింపులా
చెదిరిన కురులకు మల్లె పూవులా
ఆడని నడుముకు మరు ఊయలలా //ప్రియుని //
చరణం ;గల గల గాజులు ఎదురు చూసేలా
బిగిసిన రవికను శ్రుతి చేసేలా
విడిచిన చీరకు సమయ మిచ్చేల
విరిసిన బావము నింగి నంటేలా //ప్రియుని //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable