పల్లవి ;వయసు ముదిరితే ప్రేమ
మనసు చెదిరితే ప్రేమ
కనులు నవ్వితే ప్రేమ
పెదవి కందితే ప్రేమ
చరణం ;నవ్వు లోనే మల్లె పుట్టే
మల్లె కాడ తీగ పుట్టే
తీగ పాకి మొగ్గ లేచే
మొగ్గ విరిసి పూవు పూచే
కొప్పులోన పూవు దాగే
పువ్వు నవ్వి నన్ను కోరే // వయసు //
చరణం ;ముద్దు నిచ్చి నీకు నేను
ప్రేమ పంచి మేలు చేస్తే
మనసు నలుపు తెలిసి నాకు
మోస పోతి బ్రాంతి పోయే
కళ్ళలోన కడలి నిలిచే
గుండె పగిలి లావా ఎగసే //వయసు //
మనసు చెదిరితే ప్రేమ
కనులు నవ్వితే ప్రేమ
పెదవి కందితే ప్రేమ
చరణం ;నవ్వు లోనే మల్లె పుట్టే
మల్లె కాడ తీగ పుట్టే
తీగ పాకి మొగ్గ లేచే
మొగ్గ విరిసి పూవు పూచే
కొప్పులోన పూవు దాగే
పువ్వు నవ్వి నన్ను కోరే // వయసు //
ప్రేమ పంచి మేలు చేస్తే
మనసు నలుపు తెలిసి నాకు
మోస పోతి బ్రాంతి పోయే
కళ్ళలోన కడలి నిలిచే
గుండె పగిలి లావా ఎగసే //వయసు //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable