పల్లవి ;కొనలోన దాగినావు
కోన సీమ వెదకినాను
కోరి వస్తి కోమలాంగి
చేరి నిన్ను చేదుకొందు
చరణం ;నారికేళ పాకమల్లె
తీయ నైన లేత చనులు
ఎదురు చూస్తూ ఉన్నవేమో
వాటికున్న అమృత దరులు //కొనలోన //
చరణం ;నల్లనైన మేఘ మల్లె
చల్లనైన నీదు కనులు
తవ్వి చూస్తే తెలుసునేమో
వాటిలోని వలపు గనులు //కొనలోన //
కోన సీమ వెదకినాను
కోరి వస్తి కోమలాంగి
చేరి నిన్ను చేదుకొందు
చరణం ;నారికేళ పాకమల్లె
తీయ నైన లేత చనులు
ఎదురు చూస్తూ ఉన్నవేమో
వాటికున్న అమృత దరులు //కొనలోన //
చరణం ;నల్లనైన మేఘ మల్లె
తవ్వి చూస్తే తెలుసునేమో
వాటిలోని వలపు గనులు //కొనలోన //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable