పల్లవి ;నీలాల నింగిన చిన్నది
మబ్బు చాటున దాగున్నది
మెరిసే పూవల్లె చిన్నది
సిగ్గు పడుతూ వస్తున్నది
చరణం ;రగిలించిన రాగాలే
కదిలించెను ఈనాడే
మది చేరిన మోహాలే
వినిపించెను గీతాలై //నీలాల //
చరణం ;దరిచేరిన కలలన్ని
నిజమాయెను ఈనాడే
నినదించిన వగలన్నీ
కనిపించెను రూపాలై //నీలాల //
మబ్బు చాటున దాగున్నది
మెరిసే పూవల్లె చిన్నది
సిగ్గు పడుతూ వస్తున్నది
చరణం ;రగిలించిన రాగాలే
కదిలించెను ఈనాడే
మది చేరిన మోహాలే
చరణం ;దరిచేరిన కలలన్ని
నిజమాయెను ఈనాడే
నినదించిన వగలన్నీ
కనిపించెను రూపాలై //నీలాల //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable