పల్లవి: ఈ ప్రేమగీతాలు యువతకే పాఠాలు
నా ప్రేమరాగాలు జగతికే వేదాలు
చెలిమికి మార్గాలు బతుకున నాదాలు
కనులకు శోధనలు మదిలో పండుగలు
చరణం: ఈ పాటలోన వేల కోకిలలు
నా పాటలోనే ఆడు చందములు
ఈ పాటలోన కోటి రాగములు
నా పాటతోనే వెలుగు తారకలు // ఈ ప్రేమ గీతాలు //
చరణం: ఈ పాటలోన మువ్వ కదిలేను
నా పాటలోనే వెన్న దొరికేను
ఈ పాటలోన కృష్ణు డాడెను
నా పాటతోనే రాళ్ళు కరిగెను // ఈ ప్రేమ గీతాలు //
నా ప్రేమరాగాలు జగతికే వేదాలు
చెలిమికి మార్గాలు బతుకున నాదాలు
కనులకు శోధనలు మదిలో పండుగలు
చరణం: ఈ పాటలోన వేల కోకిలలు
నా పాటలోనే ఆడు చందములు
నా పాటతోనే వెలుగు తారకలు // ఈ ప్రేమ గీతాలు //
చరణం: ఈ పాటలోన మువ్వ కదిలేను
నా పాటలోనే వెన్న దొరికేను
ఈ పాటలోన కృష్ణు డాడెను
నా పాటతోనే రాళ్ళు కరిగెను // ఈ ప్రేమ గీతాలు //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable