22, జనవరి 2012, ఆదివారం

song

పల్లవి ;తొలి సంజ రేఖలే తారాడు వేళలో
           మనో వీణ తీగలే మాటాడు వేళలో
           రా చెలియ రాగమే రాజిల్లు రేఖలో
         నా తరుణి తాళఃమే నడయాడు తీగలో
చరణం ;అందాల హృదయం అనురాగ శ్రుతిలో
            మోహన రాగం మారు మ్రోగెను
           గుండె చాటు కోవెల గంటలో
           హిందోళము గణ గణ మ్రోగెను                //తొలి సంజె //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable