22, జనవరి 2012, ఆదివారం

song

పల్లవి ;శ్రుతి పలికితే మది చేడురునా 
        మతి చెదిరితే గతి నిలుచునా 
చరణం ;పాడేది పాత పాటైనా రాగాలు కొత్త వేలే 
             మిగిలేది విరహ భాదైనా  ప్రేమ రాగం రాగిలేనులే        //శ్రుతి //
చరణం ;నడిచేది ముళ్ల బాటైనా రోజాలు విరబూయనులే 
            చేరేది దుఃఖ తీరమైనా చిలిపి వలపు చిగురించునులే         //శ్రుతి //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable