పల్లవి ;చినుకమ్మాచినుకమ్మా
రాలమ్మా చినుకమ్మా
నా చిలుకా అందాలను
తడుపమ్మాచినుకమ్మా
చరణం ;పైటకొంగు జారినట్టు రావే
కంటి చూపు ఆగినట్టు రావే
సుందరాంగి పువ్వులోనే దాగు
కోమలాంగి నవ్వు లోనే ఆగు //చినుకమ్మా //
చరణం ;ఆకాసంలో రెండు చుక్కలేవో
తీసుకొచ్చి నిల్పు కళ్ళలోనే
మబ్బు రేకులన్ని కోసుకొచ్చి
నీటి పూవు గీయి నాభి పైనే //చినుకమ్మా //
రాలమ్మా చినుకమ్మా
నా చిలుకా అందాలను
చరణం ;పైటకొంగు జారినట్టు రావే
కంటి చూపు ఆగినట్టు రావే
సుందరాంగి పువ్వులోనే దాగు
కోమలాంగి నవ్వు లోనే ఆగు //చినుకమ్మా //
చరణం ;ఆకాసంలో రెండు చుక్కలేవో
తీసుకొచ్చి నిల్పు కళ్ళలోనే
మబ్బు రేకులన్ని కోసుకొచ్చి
నీటి పూవు గీయి నాభి పైనే //చినుకమ్మా //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable