పల్లవి ;నీ కోసమే ఎదురు చూపులు
నీ కోసమే హృదయ తపనలు
నీ కోసమే మనో వేదనలు
నీ కోసమే స్వప్న గీతికలు
చరణం ;వసంతంలో కోకిలనై
గ్రీష్మములో వేలుతురునై
శరత్తులో వెన్నెలనై
చరణం ;చైత్రములో ఉగాదినై
జ్యేష్టములో తొలకరినై
ఆశ్వ యుజంలో దీపమునై
పుష్యములో మకరమునై //నీ కోసమే //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable