పల్లవి ;పెదవులు పెదవులు ఒకటయితే
మధువుకు కొరతేది ?
మనసులు మనసులు ఒకటయితే
కలలకు దారేది ?
తనువులు తనువులు ఒకటయితే
దారికి చోటేది ?
చరణం ;చినుకు చినుకు పడుతుంటే
మనసు వురక లేస్తుంటే
కొండ కోన తిరిగేయన
వాగు వంక చిందేయనా //పెదవులు //
చరణం ;చేలో నీలో పచ్చదనమే
ఏదో దాగని వయ్యారమే
ఊగే తూగే వారి వెన్నులే
చెవిలో గుస గుస లాడెనులే //పెదవులు //
చరణం ;పారే పారే పిల్ల కాలువ
పరుగున నాలో ప్రవహిస్తే
నువ్వే నాలో సాగినట్టు
హాయి హాయి ఈ నడిరేయి //పెదవులు //
మనసులు మనసులు ఒకటయితే
కలలకు దారేది ?
తనువులు తనువులు ఒకటయితే
దారికి చోటేది ?
చరణం ;చినుకు చినుకు పడుతుంటే
మనసు వురక లేస్తుంటే
కొండ కోన తిరిగేయన
వాగు వంక చిందేయనా //పెదవులు //
చరణం ;చేలో నీలో పచ్చదనమే
ఏదో దాగని వయ్యారమే
ఊగే తూగే వారి వెన్నులే
చెవిలో గుస గుస లాడెనులే //పెదవులు //
చరణం ;పారే పారే పిల్ల కాలువ
పరుగున నాలో ప్రవహిస్తే
నువ్వే నాలో సాగినట్టు
హాయి హాయి ఈ నడిరేయి //పెదవులు //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable