పల్లవి ;కోవెల గంటలు మోగెను
గుండెలో ప్రేయసి వేలె సెను
వేచిన సమయము వచ్చెను
పెళ్ళికి మనసులు కుదేరెను
చరణం ;దిక్కుల్లారా చుక్కల్లారా
చూసారా జాబిలీ వస్తుంది
వస్తూ వస్తూ పరుగున వస్తూ
పూబంతుల మాలలు తెస్తుంది
ఏవమ్మా దిక్కమ్మా ఆకాశంలో
మాకు పందిరి వేస్తావా
ఏవమ్మా చుక్కమ్మా పందిరిలో
నా చుక్కకి తోడౌతావా
వెన్నల కాంతులు పండే దాకా ....... //కోవెల //
చరణం ;సొట్ట బుగ్గల వెన్నెలమ్మా
చుక్కల పల్లకి నీ వెక్కమ్మా
లేత సిగ్గుల బాపు బొమ్మా
నీ హృదయ కమలం నాదేనమ్మా
రేయంతా జాగారం చేద్దామా
కామ కళ అంతు చూద్దామా
శృంగార శిఖరాన నిలుచుదమా
కలల జగతిన ఆటాడుదమా
మోహన రాగం కుదిరేదాకా........ //కోవెల //
గుండెలో ప్రేయసి వేలె సెను
వేచిన సమయము వచ్చెను
పెళ్ళికి మనసులు కుదేరెను
చరణం ;దిక్కుల్లారా చుక్కల్లారా
చూసారా జాబిలీ వస్తుంది
వస్తూ వస్తూ పరుగున వస్తూ
ఏవమ్మా దిక్కమ్మా ఆకాశంలో
మాకు పందిరి వేస్తావా
ఏవమ్మా చుక్కమ్మా పందిరిలో
నా చుక్కకి తోడౌతావా
వెన్నల కాంతులు పండే దాకా ....... //కోవెల //
చరణం ;సొట్ట బుగ్గల వెన్నెలమ్మా
చుక్కల పల్లకి నీ వెక్కమ్మా
లేత సిగ్గుల బాపు బొమ్మా
నీ హృదయ కమలం నాదేనమ్మా
రేయంతా జాగారం చేద్దామా
కామ కళ అంతు చూద్దామా
శృంగార శిఖరాన నిలుచుదమా
కలల జగతిన ఆటాడుదమా
మోహన రాగం కుదిరేదాకా........ //కోవెల //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable