పల్లవి ;విపాట మై ఎద వాలితినే
విపంచినై మురిపించితినే
నవ మాలికలో నిదురించితిమే
లే వీచికలో పయనించితిమే
చరణం ;అలక ఎందుకె వయ్యారమా
వలపు తోడగవే సింగారమా
యాతన ఎందుకె యామినిలా
కాంతిని చిమ్మవె జాబిలిలా //విపాట మై //
చరణం ;బతుకు తీపేది లావణ్యమా
కరుణ కలపవే మందారమా
కన్నులు కలువలాయే భామినికి
వెన్నెల చూడవే రాతిరికి //విపాట మై //
విపంచినై మురిపించితినే
నవ మాలికలో నిదురించితిమే
లే వీచికలో పయనించితిమే
చరణం ;అలక ఎందుకె వయ్యారమా
వలపు తోడగవే సింగారమా
యాతన ఎందుకె యామినిలా
కాంతిని చిమ్మవె జాబిలిలా //విపాట మై //
కరుణ కలపవే మందారమా
కన్నులు కలువలాయే భామినికి
వెన్నెల చూడవే రాతిరికి //విపాట మై //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable