12, ఫిబ్రవరి 2012, ఆదివారం

song

పల్లవి ;కలలో సుందరి 
         మదిలో మధువని 
         వెలిసింది జగతి లోనే 
          అదిగో మేఘము 
          ఇదిగో రాగము 
          నిలిచింది ఎదురుగానే 
చరణం ;వేచిన కలలు నిజమాయె 
            వీగిన  మనసు పులకరించే 
            దాచిన  వయసు  పరిమళించే 
           దోచిన  సొగసు పరవశించే        //కలలో //
చరణం;ఆశలు తొడిగే మనసులోన 
           కానుకలదిగే వయసు మేను 
           ప్రేమను చిలికే కనుల కొలను 
         పచ్చగా  వెలిసే బ్రతుకు వనము         //కలలో //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable