పల్లవి ;కలికి చిలుక పలుకలు
కవికి కనుల వనములు
అలతి అలతి పదములు
మదిని దోచు పాటలు
చరణం ;కలమున నా భావాలు నింపితిని
మనమున నీ కల్పనలు ఆపితిని
అజంతా అందాలను పోగు చేసి
నీ అణువణువూ పొదిగి శిల్పినైతి //కలికి //
చరణం ;నా మదిలో నీ మందిరము చూసి
షాజాహాన్ ముఖము చిన్నబోదా
నిర్మల మైన నా ప్రేమను చూసి
దేవదాసు మనసు వాడి పోదా //కలికి //
కవికి కనుల వనములు
అలతి అలతి పదములు
మదిని దోచు పాటలు
చరణం ;కలమున నా భావాలు నింపితిని
మనమున నీ కల్పనలు ఆపితిని
నీ అణువణువూ పొదిగి శిల్పినైతి //కలికి //
చరణం ;నా మదిలో నీ మందిరము చూసి
షాజాహాన్ ముఖము చిన్నబోదా
నిర్మల మైన నా ప్రేమను చూసి
దేవదాసు మనసు వాడి పోదా //కలికి //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable