పల్లవి ;శిల్పం ..ఇది రాగ శిల్పం
సరిగమలు పలుకు శిల్పం
సరాగాలు ఒలుకు శిల్పం
ఆణువణువూ వేద శిల్పం
తనువంత నాద శిల్పం
ఇదే ఇదే ...నా రాగ శిల్పం
చరణం ;బ్రహ్మ చేసిన శిల్పం
విష్ణు రక్షించు శిల్పం
శివుని లయమే శిల్పం
ఓంకార బీజమే శిల్పం //శిల్పం //
చరణం ;స్వయంభూ ఈ శిల్పం
అంబుధ రాగ శిల్పం
ప్రకృతి దేహ శిల్పం
పరమాత్మ ఆత్మ శిల్పం //శిల్పం //
సరిగమలు పలుకు శిల్పం
సరాగాలు ఒలుకు శిల్పం
ఆణువణువూ వేద శిల్పం
తనువంత నాద శిల్పం
ఇదే ఇదే ...నా రాగ శిల్పం
చరణం ;బ్రహ్మ చేసిన శిల్పం
విష్ణు రక్షించు శిల్పం
శివుని లయమే శిల్పం
ఓంకార బీజమే శిల్పం //శిల్పం //
చరణం ;స్వయంభూ ఈ శిల్పం
అంబుధ రాగ శిల్పం
పరమాత్మ ఆత్మ శిల్పం //శిల్పం //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable