"ఏ మయ్యా నీ భార్యని అంత దారుణంగా ఎలా కొట్టావ్ ?"ప్రశ్నించాడు ఎస్ .ఐ గోపిని
"నేను కరాటే లో బ్లాకు బెల్టండి .అంతే కాదు .నాకు కుంగ్పూ ,బాక్శింగ్ ,మర్మ విద్య అన్నీ తెలుసు .
అవన్నీ నాకు బాగా ఉపయోగ పడ్డాయి "అనాలోచితంగా చెప్పాడు కందల వీరుడు రాజేష్ ఖాన్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable