27, సెప్టెంబర్ 2012, గురువారం

jeevitham

జీవితం అంటే 
క్షణం క్షణం మలుపులే 
జీవితం అంటే 
కన్నీటి సుడి గుండాలే 
జీవితం అంటే 
అప్పు డప్పుడు ఆనంద భాష్పాలే 
జీవితం అంటే 
చీకటి వెలుగుల మేళవిం పులే !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable