పల్లవి ;మనసు తడిసే మనువు తెలిపే
వయసు ఎగసే కలలు ఎగసే
నా లోపల ....లోలోపల
చరణం ;చల చల్లగా నాలో
మెలమెల్లగా నీవే
ఏవో గుసగుసలు చేసావే
ఎదలో గిలిగింతలు పెట్టవే ||మనసు ||
చరణం ;కనుచూపుల్లో నీవే
పెళ్లి కూతురివై రావే
ఏవో సయ్యాటలు ఆడావే
వలపు చిగురులు రేపావే ||మనసు ||
వయసు ఎగసే కలలు ఎగసే
నా లోపల ....లోలోపల
చరణం ;చల చల్లగా నాలో
మెలమెల్లగా నీవే
ఏవో గుసగుసలు చేసావే
ఎదలో గిలిగింతలు పెట్టవే ||మనసు ||
చరణం ;కనుచూపుల్లో నీవే
పెళ్లి కూతురివై రావే
ఏవో సయ్యాటలు ఆడావే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable