న్యాయం
ధర్మాన్ని రక్షించు
అది నిన్ను రక్షిస్తుంది
న్యాయాన్ని కాపాడు
అది నిన్ను కాపాడు తుంది
నీతి పై నిలబడు
అది నీకు ఊతమిస్తుంది
నిజాన్ని నిలబెట్టు
అది నిన్ను నిలబెడుతుంది
ధర్మాన్ని రక్షించు
అది నిన్ను రక్షిస్తుంది
న్యాయాన్ని కాపాడు
అది నిన్ను కాపాడు తుంది
నీతి పై నిలబడు
అది నీకు ఊతమిస్తుంది
నిజాన్ని నిలబెట్టు
అది నిన్ను నిలబెడుతుంది
Good message.
రిప్లయితొలగించండిthanq madam
తొలగించండిమానవత్వానికి వోటు వేద్దాం
రిప్లయితొలగించండిఅవినీతిని తరమకోడదాం
మంచికి విలువనిద్దాం
thanks andi
తొలగించండి